Tag: RBI Repo Rate Impact
-
Repo Rate Cut: మీ Personal Loan Interest Rate పై ప్రభావం ఎంత?
RBI Repo Rate: చాలా కాలం పాటు అధిక స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మరి ఈ రేట్ కట్ మీ పర్సనల్ లోన్‌పై ఎలా ప్రభావం చూపిస్తుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి! అంచనాల ప్రకారం, ఆర్‌బీఐ శుక్రవారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. దీని ప్రభావంగా, ఇప్పటివరకు 6.5%గా ఉన్న వడ్డీ రేటు 6.25%కి తగ్గింది. ఈ రేటు కోత పర్సనల్ లోన్‌లపై ఎలా…